ఇది కూడా మీకు ఉపయోగకరమే ......

ఇక్కడ వెతకండి
ఇప్పుడు DLI లంకెలు పని చేయడం లేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.
Widgets

తెలుగు పర్యాయ పద నిఘంటువు Dictionary for Telugu Synonyms

తెలుగు పర్యాయ పద నిఘంటువు Telugu Thesaurus


దీన్ని ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు కూర్చారు. ఈ నిఘంటువు తెలుగు పదాలకు పర్యాయ పదాలని సూచిస్తుంది. ఒకే అర్థం వచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు.అంగ్లంలో Synonyms అంటారు. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి. 

Telugu Paryaya Pada Nighantuvu by Satish Kaya Click on the button.......
   
OR
Alternative Dropbox link....
https://www.dropbox.com/s/y68tp79ymytzsig/Telugu-Paryaya-Pada-Nighantuvu.pdf?dl=0
If you want Dropbox for you, Plese click on
https://db.tt/efW3G2hY
 అన్నట్లు ఈ సైట్ గురించి మీ సాంఘిక సంపర్కజాలాల్లో పేర్కొని, మీవంతు చేయూతనందించండి. మరచిపోకండేం? ధన్యవాదాలు.

 photo ztogy.gif

Dreamtouts


అనుసరించువారు