ఇప్పుడు DLI లంకెలన్నీ పని చేస్తున్నాయి.కానీ,ఇంకా PDF పుస్తకాల లంకెలు ఇవ్వడం లేదు. వేచి చూద్దాం.
ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ తెలుపండి.
ఇక్కడ వెతకండి

Widgets

విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు- నవల Vishnu sharma English chaduvu- Novel

విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవలVishnu sharma English chaduvu - Novel ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణగారు రచించారు. ఈ నవల తెలుగువారందరూ చదవాల్సిన ఆణిముత్యం. ఇందులో విశ్వనాథవారి చమత్కారాలు విశ్వరూప ప్రదర్శన చేస్తాయి. ఇంగ్లీష్ మీద ఆయన వేసే ఛమక్కులు చదివి తీరాల్సిందే. భారతీయ సాహితీ సంస్కృతులమీద అభిమానమున్న ప్రతి ఒక్కరు చదవాల్సిన నవల. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి. మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి.......... Error: Embedded data could not be displayed. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు7.8MBPDF Click On the Title
అన్నట్లు ఈ సైట్ గురించి మీ సాంఘిక సంపర్కజాలాల్లో పేర్కొని, మీవంతు చేయూతనందించండి. మరచిపోకండేం?
ధన్యవాదాలు. You can download Dropbox (if you need it) from the link given below. http://db.tt/efW3G2hY
********************************************************************************* ఈ సైట్ లో ఇటువంటివి ఎన్నో పుస్తకాలు రానున్నాయి. కాబట్టి Follow by Email లో నమోదు చేసుకొని, ప్రతి టపాను చదవండి. **********************************************************************************
 photo ztogy.gif

1 comments:

sri said...

Thank uou

అనుసరించువారు