ఇప్పుడు DLI లంకెలన్నీ పని చేస్తున్నాయి.కానీ,ఇంకా PDF పుస్తకాల లంకెలు ఇవ్వడం లేదు. వేచి చూద్దాం.
ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ తెలుపండి.
ఇక్కడ వెతకండి

Widgets

విశ్వనాథ నవలలు -Vishwanatha Satya Narayana Novels

విశ్వనాథ నవలలు
        Vishwanatha Satya Narayana Novels

ఇంతకు మొందు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవల అందించాము. 
ఇప్పుడు మరికొన్ని విశ్వనాథవారి  నవలలు ఇక్కడ మీకు అందిస్తున్నాము. చదివి ఆనందించండి.....
విశ్వనాథ నవలలు.

ఆ యా నవల పేరుమీద నొక్కగానే మీకు దిగుమతి పుట తెరుచుకుంటుంది.
1.ఏకవీర
2. అశ్వమేధము 
3.లలితా పట్టణపు రాణి
4. హాహా హూహూ

5. నందో రాజా భవిష్యతి
6. వల్లభ మంత్రి7.భగవంతుని మీద పగ
8. ధూమరేఖ

మీకు Dropbox కావాలనుకుంటే "DROPBOX" పై నొక్కండి.

1. విశ్వనాథ సత్యనారాయణగారి గూర్చి ఇక్కడ చదవండి.
            * మనమహనీయులు - విశ్వనాథ సత్యనారాయణ
2. అశ్వమేధం గూర్చి వ్యాసం ‘పుస్తకం’ లో -
            *అశ్వమేధము – విశ్వనాథ సత్యనారాయణ 
3. విశ్వనాథ సత్యనారాయణ - వికీపీడియా
           *  విశ్వనాథ సత్యనారాయణ - వికీపీడియా

అనుసరించువారు