ఇక్కడ వెతకండి

Widgets

విష్ణు సహస్రనామ శంకర భాష్యమ్ Vishnu Sahasra Naama Shankara Bhashyam

విష్ణు సహస్రనామ శంకర భాష్యమ్
Vishnu Sahasra Naama Shankara Bhashyam
ఆది శంకరాచార్య  Adi shankara Acharya


ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.


ప్రస్తుతం యూనివర్సల్ డిజిటల్ లైబ్రరి, ఆర్కైవ్ లలో లభిస్తున్న కొన్ని పుస్తకాలను మీకు రుచి చూపించడానికి అందించాలని తెలుగు పరిశోధన భావిస్తుంది. ప్రస్తుతం శంకర గ్రంథ రత్నావళి, ఏడవ భాగం ‘విష్ణు సహస్రనామ శంకర భాష్యమ్’ మీకు అందిస్తుంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి

3 comments:

Savita Balabhadrapatruni said...

I wanted to download 'Bhashyam for Vishnusahasra Namam' but I could not. The page went to donation, upload, etc. after hitting the download button. Please guide me.

pandurangasharma ramaka said...

The link is in good working condition. However just copy and paste the link (Given bellow) in address bar

https://ia600300.us.archive.org/15/items/sankaragrandhara022907mbp/sankaragrandhara022907mbp.pdf

Unknown said...

Thank You!

అనుసరించువారు