ఇక్కడ వెతకండి

Widgets

శ్రీ హర్ష నైషధమ్ Shri Harsha Naishadham


సంస్కృతంలో శ్రీహర్షనైషధం నారికేళపాకం. నైషధం చదివిన సంస్కృత విద్యార్థి ఇంకే కావ్యం చదువకున్నా ఫర్వాలేదు. కొమ్ములు తిరిగిన పండితులకే టానిక్ అట ఈ కావ్యం.“నైషధం విద్వదౌషధమ్" అని ఆర్యోక్తి. అటువంటి నైషధ కావ్యం వ్యాఖ్యానం లెకుండా ఎలా అర్థమౌతుంది? మరి మన తెలుగువారికి తెలుగు లో వ్యాఖ్యానంతో అందించాలని సంకల్పించారు అప్పట్లో ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ వారు. లభించినంతవరకు అందించే ప్రయత్నం చేస్తాం.


  1. శ్రీ హర్ష నైషధమ్ ( ప్రథమ భాగం)       
  2. శ్రీ హర్ష నైషధమ్  (ద్వితీయ భాగం)   Online
  3. శ్రీ హర్ష నైషధమ్  (తృతీయ భాగం)    Online
  4. శ్రీ హర్ష నైషధమ్  (చతుర్థ భాగం)
  5. శ్రీ హర్ష నైషధమ్ (పంచమ భాగం)
  6. శ్రీ హర్ష నైషధమ్  (షష్ఠ భాగం)  Online
  7. శ్రీ హర్ష నైషధమ్ (సప్తమ భాగం)  Online

1 comments:

అనుసరించువారు