ఇప్పుడు DLI లంకెలన్నీ పని చేస్తున్నాయి.కానీ,ఇంకా PDF పుస్తకాల లంకెలు ఇవ్వడం లేదు. వేచి చూద్దాం.
ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ తెలుపండి.
ఇక్కడ వెతకండి

Widgets

విశ్వనాథ రచనలు - Writings of Vishwanatha Sathya Narayana

గతంలో తెలుగు పరిశోధనలో విశ్వనాథ వారి వివిధ రచనలు అందించాము. ఈ మారు మిగిలిన గ్రంథాలను (అంతర్జాలంలో లభించేవి) అందించే ప్రయత్నం చేస్తున్నాము. 1.  రామాయణ కల్పవృక్షము - అయోధ్యాకాండము
 2. అల్లసానివాని అల్లిక జిగిబిగి
 3. ఆంధ్ర ప్రశస్తి
 4. దేవతల యుద్ధం
 5. ధన్యకైలాసం - నాటకం
 6. ధర్మ చక్రము
 7. గిరికుమారుని ప్రేమ గీతాలు
 8. కిన్నెరసాని పాటలు - కోకిలమ్మ పెళ్ళి
 9. నర్తనశాల (కీచకవధ)-నాటకం
 10. శాకుంతలం యొక్క అభిజ్ఞానత
 11. శశిదూతము
 12. శృంగారవీధి
 13. త్రిశూలము
 14. విశ్వనాథ పంచశతి
 15. ఝాన్సీరాణి
 16. కావ్యపరీమళము
 17. కుమారాభ్యుదయము
 18. పాముపాట
 19. వల్లభమంత్రి
 20. పులుల సత్యాగ్రహము
 21. వేనరాజు
 22. తెరచిరాజు
 23. హాహాహూహూ
 24. కడిమి చెట్టు
 25. లలితాపట్టణపు రాణి
ఆయా  పుస్తకం పేరుపై నొక్కగానే నేరుగా పుస్తకం దిగుమతి అవుతుంది.

వ్యాఖ్యలు వ్రాయండి. మీ సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించండి.


5 comments:

BS Kalyaani said...

Sir,

I would like to have the _"RAMAYANA KALPAVRUKSHAMU" of Sri Viswanatha.

I shall be highly grateful if some one could help me, please.

GRK Murthy said...


the down load links are say url is not available. the list of books stays simply ornamental. Would be grateful if the titles are made downloadable. It will be wonderful if all the titles of Sri Viswanadha Satyanarayana are made available.

pandurangasharma ramaka said...

ఇప్పుడు లంకెలన్నీ సవరించానండి.

Gogu Edu kondalu said...

Veyipadagalu pusthakam upload cheyandi please...

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

వేయిపడగలు పుస్తకం ఉంటే అందించగలరని ఆశిస్తూ....

అనుసరించువారు