మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

నోరి నరసింహ శాస్త్రి రచనలు Writings of Nori Narsimha Shastri


నోరి నరసింహ శాస్త్రి రచనలు
 Writings of Nori Narsimha Shastri



నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.
వీరి గ్రంథాలు కొన్ని........


  1.    నారాయణ భట్టు
  2.   రుద్రమదేవి
  3.   కవిద్వయము
  4.   సారస్వతవ్యాసములు
  5.   సోమనాథ విజయము
  6.   వాఘీరా
  7.   సర్పశాస్త్రం
  8.   తేనెతెట్టె
  9.   ధ్యాన యోగం
  10.   నవనీతము
  11.   భాగవతావతరణము (పద్య నాటిక)
  12.   దేవీభాగవతం (1,2,3 స్కంధములు)
  13.   ऐतिहासिक उपन्यास

5 వ్యాఖ్యలు:

G K V Subrahmanyam said...

మనుమసిద్ధి అనే చారిత్రక నవల నోరి వారిదే కదా?

Godavarireddy72 said...

Vagheera pdf may pl sent to me..svvsn.reddy2010@yahoo.co.in

Godavarireddy72 said...

Thanks..I have downloaded the Vagheera book.

Unknown said...

మనుమసిద్ధి అనే చారిత్రకనవలను నోరి వారు వ్రాయలేదు.

Y N S Vamsi Mohan said...

Dhoorjati by Nori Narsimha Sastry-pdf please

Post a Comment

అనుసరించువారు