తెలుగు భాషా సాహిత్యాలపై అభిమానమున్న ఎందరో మిత్రులు తమ వెబ్ సైట్స్ లో వివిధ శతకాలను అందిస్తూనే ఉన్నారు. వారందరూ అభినందనీయులే. అలాగే, మా దృష్టికి వచ్చిన శతకాల లంకెలను ఇక్కడ ఒక్కదగ్గర సంగ్రహింతామనిపించింది. ఇక్కడ మాకు కొత్తవి లంకెలు లభించినప్పుడల్లా చేరుస్తూనే ఉంటాము. మీరుకూడా లంకెలను సూచించవచ్చు.

వేమన శతకము జోడించాలి ప్రార్ధన
ReplyDeleteశతకములలో కెల్లా వేమన శతకము కలికాలపు ప్రజలకు అత్యవసరము అని నా అభిప్రాయము
ReplyDeleteవేమన శతకము జోడించాలి ప్రార్ధన
ReplyDelete