Pages

28 July, 2015

శతకములు Shatakamulu


తెలుగు భాషా సాహిత్యాలపై అభిమానమున్న ఎందరో మిత్రులు తమ వెబ్ సైట్స్ లో వివిధ శతకాలను అందిస్తూనే ఉన్నారు. వారందరూ అభినందనీయులే. అలాగే, మా దృష్టికి వచ్చిన శతకాల లంకెలను ఇక్కడ ఒక్కదగ్గర సంగ్రహింతామనిపించింది. ఇక్కడ మాకు కొత్తవి లంకెలు లభించినప్పుడల్లా చేరుస్తూనే ఉంటాము. మీరుకూడా లంకెలను సూచించవచ్చు.

  1. శ్రీ కనకదుర్గా శతకము    Online              Download
  2. సుమతీ శతకము           Online              Download
  3. దయా శతకము             Online               Download
  4. భాస్కర శతకము           Online               Download
  5. నరసింహ శతకము        Online               Download
  6. కుమారీ శతకము           Online               Download
  7. దాశరథీ శతకము          Online                Download
  8. శ్రీ రాఘవ శతకము       Online                Download
  9. భాస్కర శతకము (టీకా తాత్పర్యం)           Download

3 comments:

  1. వేమన శతకము జోడించాలి ప్రార్ధన

    ReplyDelete
  2. శతకములలో కెల్లా వేమన శతకము కలికాలపు ప్రజలకు అత్యవసరము అని నా అభిప్రాయము

    ReplyDelete
  3. వేమన శతకము జోడించాలి ప్రార్ధన

    ReplyDelete