తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
Very good effort. It is useful for all. Hope Bhagavatamu (6 volumes) comes in the same way. Regards
ReplyDeletePlease check volume 1 is repeated.
ReplyDeleteఇలాంటి మాధ్యమం లో పుస్తకాన్ని అందించినందుకు శతధా కృతఙ్ఞతలు.
ReplyDeleteశతధా కాదు సహస్రధా ధన్యవాదాలు ,మీకెప్పుడూ సరస్వతీ దేవి దయ ఉంటుంది.
ReplyDelete
ReplyDeleteకవిత్రయంవారి మహాభారతానికి వ్యాఖ్యానం గ్రంథవిస్తృతిని బట్టి ఒకప్పుడు మాకు ఊహకు కూడా అందని విషయం. లోగడ ఒక్క విరాట పర్వానికి మాత్రం ఇలాంటి వ్యాఖ్య చూశాను. ఆ తర్వాత ఈ వ్యాఖ్యానం వచ్చినప్పుడు మిత్రులూ నేనూ చాలా ఆనందించాం. తిరుమల తిరుపతి దేవస్థానంవారు కాబట్టి ఈ వ్యాఖ్యానం తేగలిగారు. ఇప్పుడిలా అంతర్జాలం మూలకంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ మీరు దానికి లంకె ఇచ్చారు. ముదావహం శర్మగారూ! ధన్యవాదాలు. ఇదే మాట పోతనగారి భాగవతానికి కూడా వర్తిస్తుంది.
ఇంత విపులమైన, విశ్లేషణాత్మక వ్యాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇలా రాస్తే, ఎంత బాగుండు.
ReplyDelete
ReplyDeleteఎందుకు రాయరు శర్మగారూ? ఎందరో మహానుభావులు. ఈ గ్రంథాల పైన పట్టు సాధించడానికి జీవితకాలాలు వెచ్చించిన వాళ్ళున్నారు. ఎటొచ్చీ అంతర్జాల సాంకేతికత వైపు దృష్టి మళ్ళించి వుండాలిగదా.
Sir please check the ttd e books link
ReplyDeleteఆ లింక్ పని చేస్తున్నట్లు లేదండీ.
Deleteఅయ్యా,
ReplyDeleteఇప్పుడు లంకె సవరించాను.
Thanks a ton for helping with digital copy of this great epic. This helps new generations get access to the volumes and enjoy all those telugu padyamulu.
ReplyDeleteవావిళ్ల వారి ప్రతి దొరికే వీలుందా మహాశయా?
ReplyDeleteముఖ్యంగా కర్ణ పర్వం
ReplyDeleteలింక్ పనిచేయడం లేదు
ReplyDeleteThis site can't be reached అని వస్తుంది..
సరిచేయగలరు..
లింకులు పనిచేస్తున్నాయి గమనించండి
ReplyDeletepdf లింక్ చూడండి
ReplyDelete