Pages

16 March, 2016

సన్నిధానం వారి రచనలు Sannidhanam Rachanalu

సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథాలను అంతర్జాలంలో లభించిన వాటినన్నింటిని ఒక్కచోట చేర్చి అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ సన్నిధానం వారి రచనలు. ప్రస్తుతం లభిస్తున్నవాటిని ప్రకటిస్తున్నాం. ఇంకా ఏవైనా పుస్తకాల లంకెలను ఎవరైనా అందిస్తే వాటినీ అందిస్తాం.
ప్రస్తుతం లభిస్తున్న పుస్తకాలు............


  1. సప్తశతీ సారము
  2. జాతక కథా గుచ్ఛము (ప్రథమ భాగం)
  3. జాతక కథా గుచ్ఛము (ద్వితీయ భాగం)
  4. కథాకదంబం
  5. అమృత కణములు
  6. ఖడ్గ తిక్కన
  7. నడమంత్రపు సిరి
  8. తత్సమ చంద్రిక
  9. వాసవదత్త
  10. వివేకానందము
  11. జానకీ పరిణయము
  12. స్మర గీత
వ్యాఖ్యలు రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించడం మరవకండి. మా సేవకు మాతో సహకరించండి.

1 comment:

  1. నమస్తే సన్నిధానంం వారు పోతన భాగవతాన్ని సంంస్కృృతంంలోకి అనువదింంచారని చదివాను.ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంంది?
    ఆర్వీ కుమార్

    ReplyDelete