Pages

15 ఏప్రిల్, 2016

దాశరథి రంగాచార్యుల రచనలు Dasharathi Ranga Acharya Rachanalu

దాశరథి రంగాచార్యుల రచనలు 
Dasharathi Ranga Acharya Rachanalu





దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర చేర్చి, మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఆయా పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.



  1. దాశరథి రంగాచార్యుల రచనలు -1 
  2. దాశరథి రంగాచార్యుల రచనలు -2
  3. దాశరథి రంగాచార్యుల రచనలు -4
  4. దాశరథి రంగాచార్యుల రచనలు - 7
  5. జీవనయానం - గడచిన గురుతులు
  6. రణభేరి
  7. ఉమ్రావ్ జాన్ ఆదా
అన్నట్లు మరవకండి....ఈ టపాను మీ సాంఘికసంపర్క జాలాల్లో,బ్లాగుల్లో ప్రస్తావించడం.

11 కామెంట్‌లు:

  1. ఈ పుస్తకాల డౌన్లోడ్ లింకులు పనిచేయడం లేదు. దయతో పునరుద్దరించగలరు...
    మీ సాహిత్య కృషికి వె వేల వందనాలు...

    రిప్లయితొలగించండి
  2. అయ్యా మీ అభిమానానికి నమస్కారపూర్వకధన్యవాదాలు.

    లంకెలు సవరించాను.

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు లంకెలు సవరించానండి.

    రిప్లయితొలగించండి
  4. Umrav jan .. link open chesthe. Jivana yanam open avuthundi sir,🙏

    రిప్లయితొలగించండి
  5. దాశరథి గారి నవలల్లోబంధూకపుష్పాలు అంటే ఏమిటి సార్ తెలిస్తే చెప్పండి

    రిప్లయితొలగించండి
  6. పుస్తకాలు రాస్తారు గాని వాటిని ఎప్పుడు రాసారు, ఎప్పుడు ముద్రించారో అస్సలు రాయరు. తెలుగు వాళ్లకు చారిత్రక దృష్టి తక్కువని మరోసారి రుజువైంది

    రిప్లయితొలగించండి
  7. దయుంచి వీరి శ్రీమద్రామాయణం ఉంటే ఇవ్వగాలా? పుస్తకం లింక్ ఇచ్చినా కొనుక్కుంటానండి

    రిప్లయితొలగించండి