Pages

12 జులై, 2016

కథల పుస్తకాలు Telugu Story Books

కథల పుస్తకాలు
 Telugu Story Books



తెలుగులో వెలువడిన వివిధ కథల పుస్తకాలను అందించాలనేది మా ప్రయత్నం. దీన్ని మీరు ఆమోదిస్తారనీ, హర్షిస్తారనీ ఆశిస్తున్నాము.



  1.  తొలినాటి తెలుగు కథలు
  2. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు 
  3. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి -  కథలు 1
  4. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు 2
  5. అభాగిని (బెంగాలి కథలు)
  6. ఉపనిషత్తుల కథలు
  7. ఉత్తమ కథలు - జాస్తి వేంకట నర్సయ్య
  8. ఉత్తర రామాయణ కథలు
  9. ఆంధ్ర దేశ కథలు
  10. భవభూతి నాటక కథలు
  11. ఉపనిషత్తుల బోధలు కథలు
  12. పల్నాటి వీరుల కథలు

17 కామెంట్‌లు:

  1. వేలూరి శివ రామ శాస్త్రి గారి రచనలు,కధల పుస్తకములు ,భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలు,శ్రీపాద కామేశ్వరరావుగారి రచనలు లంకెలను నొక్కినప్పుడు "The requested URL /handle/2015/372118 was not found on this server" అనే మెస్సెజ్ వచ్చుచున్నది.లంకెలు సరిచేయగలరని ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  2. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరి లంకెలన్నీ `ఎర్రర్' మెసేజ్ చూపిస్తున్నాయి. బహుశా ఆ సైట్ డౌన్ ఉండవచ్చు. అది పునరుద్ధరింపబడేవరకు వేచి చూద్దాం.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా ఇప్పుడు లంకెలన్నీ పని చేస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. Nadi oka chinna vinnapam , kavulu , rachayatalu vaari yokka parichayam , vaari visisthatha inka vipulam ga isthe inka baguntundi ani vaarigurunchi telusukonataku

    రిప్లయితొలగించండి