Pages

18 జూన్, 2018

నవల Navala

నవల Navala

ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.

  1. బారిష్టరు పార్వతీశం
  2. శ్యామల     - వేంకట పార్వతీశ కవులు
  3. ఇంద్రాణి   - పాటిబండ మాధవ శర్మ
  4. డాక్టరమ్మ  - యన్.భారతీదేవి
  5. గంగ          - చిర్రవూరు కామేశ్వర రావు\
  6. కష్టసుఖాలు - అందె నారాయణ స్వామి
  7. నల్లకలువ - కాటూరి వెంకటేశ్వర రావు
  8. నీలికలువ - మాధురి
  9. కాంచనమాల - శివ శంకర శాస్త్రి
  10. లేపాక్షి - కొండూరు వీర రాఘవాచార్యులు
  11. తామర కొలను - త్రివేణి,శర్వాణి
  12. లజ్జ  - తస్లిమా నస్రిన్
  13. అహల్యాబాయి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
  14. దివ్య జీవనము - వేలూరి శివరామ శాస్త్రి
  15. రేణుకా దేవి ఆత్మ కథ- మాలతీ చందూర్
  16. లవంగ లత - కొసూరు రంగయ్య
  17. నరమేధము - మల్లాది వసుంధర
  18. నా రాజు - తాళ్ళూరి సుబ్బరావు
  19. కవికుమార్ - గుండాబత్తుల నారాయణ రావు
  20. తాజ్మహల్ - నండూరి వెంకట సుబ్బారావు
  21. రాణీ సంయుక్త - వి.సుబ్బారావు
  22. లలిత కుమారి - వంగూరి సుబ్బరావు
  23. విచ్చిన్న సంసారము - రవీంద్రనాథ్ ఠాగూర్
  24. నారీ హంతకుడు - కృష్ణమోహన్
  25. రఘునాథ రాయలు - కాకర్ల రామ నరసింహము

61 కామెంట్‌లు:

  1. చివరికి మిగిలేది మరియు మైదానం నవలలు నాకు కావాలి అనిదించగలరు

    రిప్లయితొలగించండి
  2. వంగూరి సుబ్బారావు గారి ప్రభాతం నవల కావాలి సైట్ తెలిసిన వారు తెలప గలరు

    రిప్లయితొలగించండి
  3. Malladi Venkata Krishna Murthy Gari Sravanthi and mandakini novels kavali please upload these novels

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను కూడా మందాకిిని నవల కోసం వెతుకుతున్నాను. దయచేసి ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా చెప్పగలరు 🙏.

      తొలగించండి
  4. మీ కృషికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే..

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. అయ్యా నాకు సనారీ విశ్వేశ్వర సంవాదం పుస్తకం కావాలి, సహాయం చేయగలరు.

      తొలగించండి
  6. ఆర్య.... నాకు తెలుగు చరిత్రకారులు పుస్తకాలు కావాలి...

    రిప్లయితొలగించండి
  7. ఆర్య మల్లాది వసుంధర గారి సప్తపర్ణి నవల అందిచగలరు..

    రిప్లయితొలగించండి
  8. యండమూరి వీరేంద్ర నాథ్ నవలలు దొరికే అవకాశం ఉందాండీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Telugu one.com lo చాలా వరకు ఉన్నాయి.చూడండి. మిగతావి blogspot.com lo దొరుకుతాయి.

      తొలగించండి
    2. అయ్యా నాకు సనారీ విశ్వేశ్వర సంవాదం పుస్తకం కావాలి, సహాయం చేయగలరు.

      తొలగించండి
  9. I want dasari narayan rao book"mruthyuloya " Novel. Please upload it.

    రిప్లయితొలగించండి

  10. రాజశేఖర చరిత్ర ...

    https://archive.org/details/in.ernet.dli.2015.329035

    రిప్లయితొలగించండి
  11. Sir small request naku "Akshara laksha " book mathematics kavali please

    రిప్లయితొలగించండి
  12. i am looking for a novel for so long in this novel i only remembered main character name. the name of the main character name is "Virinchi" can any one help please - thank you

    రిప్లయితొలగించండి
  13. బారిష్టరు పార్వతీశం ను చేర్చాను

    రిప్లయితొలగించండి
  14. షాడో డిటెక్టివ్ నవలలు కావాలి. ఉంటే దాని లింక్స్ పెట్టగలరు . శర్మ గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా నాకు సనారీ విశ్వేశ్వర సంవాదం పుస్తకం కావాలి, దయచేసి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరు.

      తొలగించండి
  15. వేయి పడగలు pdf కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాను.మీరు వీలుంటే చేర్చండి.

    రిప్లయితొలగించండి
  16. కకుభ రాసిన జీవితం ఏమిటి నవల చేర్చగలరా

    రిప్లయితొలగించండి
  17. కకుభ రాసిన జీవితం ఏమిటి నవల చేర్చగలరా

    రిప్లయితొలగించండి
  18. విశ్వనాధ వారి నవలలు చేర్చగలరా ?

    రిప్లయితొలగించండి
  19. విశ్వనాథవారి నవలలకు కాపీరైట్ ఉంది, వాటిని చేర్చలేము.

    రిప్లయితొలగించండి
  20. విషకన్య - రచయిత - కొవ్వలి లక్ష్మీ నరసింహారావు / భయంకర్. కావాలి ఉన్నాదా ?

    రిప్లయితొలగించండి
  21. అయ్యా నాకు సనారీ విశ్వేశ్వర సంవాదం పుస్తకం కావాలి, దయచేసి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  22. Jiddu krishnamurthy
    Devulapalli Krishna shastri
    Kalidasu
    Gurram jashuva
    Shankaracharyudi rachanalu andhinchagalaru

    రిప్లయితొలగించండి
  23. Malladi venkata krishna murthy gari novels upload cheyyagalaru please

    రిప్లయితొలగించండి
  24. Telugu naval vikasam by modali nagabhushana sarma gari book vunta upload cheyyandi. thank you.

    రిప్లయితొలగించండి
  25. మీ కృషి అభినందనీయం ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  26. naku mahila udyamlu sambandichi navalalu kavali
    rythu uyamalaki sambandinchina navalau kavali sir

    రిప్లయితొలగించండి
  27. సనారీ విశ్వేశ్వర సంవాదం పుస్తకం కావాలి, దయచేసి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరు. Pdf ఉంటే పంపగలరు.

    రిప్లయితొలగించండి
  28. దయచేసి కకుభ రాసిన జీవితం ఏమిటి అందించగలరు

    రిప్లయితొలగించండి
  29. నమస్తే సర్, అడవి బాపిరాజు గారి హిమబిందు నవల ఉంటే దయచేసి upload చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  30. సిరిమువ్వల మరుసవ్వడి-కొండముది శ్రీరామచంద్రమూర్తి
    నవ్వినా కన్నీళ్లే -మానస(ఉన్నవ హరగోపాల్)

    రిప్లయితొలగించండి
  31. Swathi weekly lo 2013 lo homam ane serial vundi dhani gurinchi kinchen details cheppandi

    రిప్లయితొలగించండి
  32. 1969-73 madhya oka navala serial ga publish aiyyindi. Magazine peru gnapakam ledhu. Katha oka fishermen society tho mudipadindhi. Kathalo hero a society manager anukunta. Navala perulo matti ane padam vunnattu gnapakam. Dayachesi cheppandi meeku thelisivunte. Thanks.

    రిప్లయితొలగించండి