Pages

తెలుగులో చిత్రకవిత్వం TelugulO Chitra kavitvam

తెలుగులో చిత్రకవిత్వం 
TelugulO Chitra kavitvam 
గాదె ధర్మేశ్వర రావు Gade Dharmeswara Rao

తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో  చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు
వారందరి పరిశ్రమను శోధించి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. కొరకు స్మర్పించి, పట్టా పొందారు గాదె ధర్మేశ్వర రావుగారు. ఈ పరిశోధన పరిశోధకులకు, ఔత్సాహిక కవులకు, రసికులకు ఆనందాన్ని పంచి పెడుతుందనేది తెలుగుపరిశోధన విశ్వాసం.

ఇంకా ఆలస్యం చేయకుండా, దిగుమతి చేసుకుని, చదివి ఆనందిఅంచండి.





1 comment:

  1. Great and laudable treatise. Hearty congrats & salutations to the author Gade Dharmeswara Rao garu.

    ReplyDelete