శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు
Srinatha Kavi Sarvabhaumuni Rachanalu
శ్రీకారంతోనే తెలుగు సాహిత్య ఆరంభం. తెలుగు సాహిత్య సముద్రంలో శ్రీనాథ మహా కవి ఉవ్వెత్తుత్తున ఎగిసిపడిన తరంగం. శ్రీనాథుని చదవడం జీవితానికి ఒక తృప్తి.
- హరవిలాసము
- శివరాత్రి మాహాత్మ్యము
- శృంగార నైషధము
- శ్రీకాశీఖండము
- భీమేశ్వర పురాణము
- క్రీడాభిరామము
- పల్నాటి వీర చరిత్ర
ఇక శ్రీనాథుని గూర్చి రచనలు కొన్ని రచనలు ......
- కాపాలి - శ్రీనాథుడు
- వేటూరి ప్రభాకర శాస్త్రి - శ్రీంగార శ్రీనాథము
- మున్నంగి లక్ష్మీనరసింహ శర్మ - శ్రీనాథ వైభవము
- చిలుకూరి పాపయ్యశాస్త్రి-శ్రీనాథ కృతి పరిశీలన
- పోలాప్రగడ సత్యనారాయణ - శ్రీనాథ కవిసార్వభౌమ (విజయాంబిక)
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
నమస్కారం ఆర్యా..
ReplyDeleteభానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు చదవడానికి ఎక్కడ దొరుకుతుంది.
ఏ సైట్ లో...
దయచేసి తెలియజేయండి
https://freedownload-pdf.blogspot.com/2019/01/attagari-kathalu-by-bhanumati.html?m=1
ReplyDeleteఅయ్యా, సనారీ విశ్వేశ్వర సంవాదం PDF పుస్తకం కావాలి, దయచేసి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరు.
Deleteమద్రాసు, s.v.gopal &co,డోంట్ search for pdf, only purchase from this address.
DeleteGuna Nidhi Katha upload cheyandi
ReplyDeleteతప్పకుండా! 'గుణనిధి కథ' పాఠం డిగ్రీ విద్యార్థులకు, సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉంది. ఆ పాఠాన్ని వీడియో చేసి http://academy.teluguthesis.com/ వద్ద చేరుస్తాను.
ReplyDeleteచాలా మందికి ఉపయోగ పడుతుంది
ReplyDeleteనాకు గుమ్మలూరి సత్యనారాయణ గారు రచించిన "హాలిక సూక్తులు" పుస్తకం అవసరమైయున్నది. దాని pdf వుంటే దయచేసి పంచగలరు. ఒకవేళ పుస్తకం వున్నా చిరునామా తెలియజేయగలరు. ధన్యవాదాలు
ReplyDeleteఫిలాసఫీ కి సంబంధించిన పుస్తకాలు అందించగలరు.. ధన్యవాదాలు
ReplyDeleteనాకు నీలిమేఘాలు కవితా సంపుటి చదవాలని ఆసక్తి కలిగి ఉంది దయచేసి అందించారు PDF
ReplyDeleteఅందించగలరు...
Deleteకొర్లపాటి శ్రీరామమూర్తి గారి డి.లిట్ గ్రంథం "శ్రీనాథుడు" అందించగలరు
ReplyDeleteశ్రీపథం చిత్ర కవిత్వం గురించి పుస్తకం...దొరకు ద్వారము తెలుపగలరా
ReplyDeleteతెలుగులో ఛందో రీతులు రావూరి దొరసామి శర్మ గారి పుస్తకం, బోడి వాసుదేవరావు(గుంటూరు)గారి చిత్రమంజరి పుస్తకములు ఏర్పాటు చేయ మనవి
ReplyDeleteSrinathudni rachanalu
ReplyDelete🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ReplyDeleteధన్యవాదములు - కృతజ్ఞతలు
× 937657+937657
శ్రీనాధుని శ్రు0గార నైషధమ్ వేదము వారి వ్యాఖ్యానమ్ సగమే ఉ0ది. పూర్తిగ కావాలి. ఎలా?
ReplyDelete