Pages

11 జనవరి, 2021

వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - పూరిపండా అప్పలస్వామి Vyavaharika Andhra Mahabharatham -Puripanda Appala Swamy


పూరిపండా అప్పల స్వామి

తెలుగువారికి భారతమంటే ప్రీతి అంతా ఇంతా కాదు. అందుకే కాబోలు నన్నయ భారతంతోనే తెలుగులో గ్రంథరచనకు శ్రీకారం చుట్టాడు నన్నయ. వెయ్యేళ్ళ తర్వాతకూడా ఈనాటికి కూడా తెలుగువారు భారతం అంటే చెవి కోసుకుంటారు. 

ఈ కాలంవారికి పద్యం కొరుకుడుపడడం కొంత కష్టమే అనేది గమనించి, పూరిపండా అప్పల స్వామి గారు మనకు మేలు చేయాలని భారతాన్ని, భాగవతాన్ని వ్యావహారికాంధ్రభాషలో వ్రాశారు. ఆ పుస్తకాలను అందుకొండి. 

  1.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - ప్రథమ భాగం   
  2.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - ద్వితీయ భాగం 
  3.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - తృతీయ భాగం
  4.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - చతుర్థ భాగం 
  5.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - పంచమ భాగం 
  6.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - షష్ఠ భాగం 
  7.   వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - సప్తమ భాగం        
పనిలో పనిగా వారి భాగవతాన్ని కూడా దిగుమతి చేసుకుని, చదివేయండి. 
     





పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

4 కామెంట్‌లు: