tag:blogger.com,1999:blog-8725384584786736110.post4836468818144969194..comments2024-03-05T14:42:06.950+05:30Comments on teluguthesis.com| Download Telugu books and Sanskrit books free: ఆంధ్ర వాచస్పత్యము Andhra VachaspathyamuUnknownnoreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8725384584786736110.post-7747463798908769542021-12-15T21:12:38.970+05:302021-12-15T21:12:38.970+05:30మీరు చేస్తున్న బాషా సేవకు అభినందనలు శ్రమ తీసుకుని ...మీరు చేస్తున్న బాషా సేవకు అభినందనలు శ్రమ తీసుకుని తెలుగు వ్యుత్పత్తికోశము యొక్క సంపుటాలను pracurimcagalaru. అలగే, kalingandhra bhasha గురించి కూడా andicagaru
Tekumalla Venkateswara raohttps://www.blogger.com/profile/15407198211393079099noreply@blogger.comtag:blogger.com,1999:blog-8725384584786736110.post-17687383903740699412016-05-05T15:58:16.032+05:302016-05-05T15:58:16.032+05:30Really a valueble dictionery for all the people wh...Really a valueble dictionery for all the people who linked with telugu bhasha adyanam poets writers scholors readers.Anonymoushttps://www.blogger.com/profile/06382806115725392995noreply@blogger.comtag:blogger.com,1999:blog-8725384584786736110.post-52874200418368802702016-05-05T15:53:58.596+05:302016-05-05T15:53:58.596+05:30Dada Hayat garu ichina comment chala chala bagundi...Dada Hayat garu ichina comment chala chala bagundi. Digital dictionery prachuranaku na dhanya vadalu kotra ganesh babu grand grand son of kama sastry RajahmundryAnonymoushttps://www.blogger.com/profile/06382806115725392995noreply@blogger.comtag:blogger.com,1999:blog-8725384584786736110.post-70872934992901015462016-03-16T01:23:00.480+05:302016-03-16T01:23:00.480+05:30
ఈ నిఘంటువు గురించి చిన్నప్పుడు విన్నాను. శ్యామల శ...
ఈ నిఘంటువు గురించి చిన్నప్పుడు విన్నాను. శ్యామల శాస్త్రి గారి నిఘంటువుగా అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఆ వూసే మర్చిపోయాం. ఇన్నాళ్ళకు చూసే భాగ్యం కలిగింది. గిడుగువారి చేత అవుననిపించుకోవడం కంటే దీనికి వేరే పరిచయం దేనికి? ఈ నిఘంటువుకు పీఠికలు రాసినవారంతా ఆనాటి హూ ఈజ్ హూ లే! ఒక్క వ్యక్తి పదిహేనేళ్ళకు పైగా ఎన్ని పగళ్ళు, మరెన్ని రాత్రులు నిద్రాహారాలు మాని శ్రమిస్తే ఇలాంటి నిఘంటువు నిర్మించగలుగుతాడు? లవ్ ఆఫ్ లేబర్ అంటే ఇదే!
తెలుగులో మంచి నిఘంటువు కోసం తపించిపోయిన రోజుల్లో ఇది మా కళ్ళకు కనపడలేదు. ఆ రోజుల్లో మాకు శబ్దరత్నాకరం కూడా దొరకలేదు. తీరా సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తయ్యి వచ్చేవేళకు ఆ భాగాలన్నీ కొనగల స్తోమత లేకనే పోయింది. తెలుగు అకాడమీ వారి నిఘంటువు పది రూపాయలకు కొనుక్కొని మహాప్రసాదం అనుకున్నాం. ఇప్పుడు సాక్షాత్తూ వాచస్పత్యాన్ని మా జీవితకాలంలోనే కళ్ళజూడగలుగుతున్నాం!
ఎప్పటి ప్రతి ఇదీ!
1938 నాటిది!
ఔరా, అంతర్జాల మహిమ! Anonymoushttps://www.blogger.com/profile/18291380243280102678noreply@blogger.com