ఇక్కడ వెతకండి

Widgets

కథల పుస్తకాలు Telugu Story Books

కథల పుస్తకాలు
 Telugu Story Booksతెలుగులో వెలువడిన వివిధ కథల పుస్తకాలను అందించాలనేది మా ప్రయత్నం. దీన్ని మీరు ఆమోదిస్తారనీ, హర్షిస్తారనీ ఆశిస్తున్నాము. 1. వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.(తొలినాటి కథలు)
 2. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి - రంగవల్లి కథలు
 3. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చిత్రశాల కథలు
 4. అభాగిని (బెంగాలి కథలు)
 5. ఉపనిషత్తుల కథలు
 6. ఉత్తమ కథలు - జాస్తి వేంకట నర్సయ్య
 7. వ్రత కథలు - చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి
 8. మహాశ్వేతా దేవి ఉత్తమ కథలు
 9. ప్రపంచ కథలు
 10. ఫణీశ్వర నాథ్ రేణు ఉత్తమ కథలు
 11. అంతేనా? - చిన్న కథలు
 12. అపరిచిత లేఖ - ఇతర కథలు ( అబ్బూరి ఛాయా దేవి)
 13. టాల్‌స్టాయి కథలు - మొదటి భాగం
 14. టాల్‌స్టాయ్ కథలు (రెండవ భాగం)
 15. టాల్‌స్టాయి కథలు (మూడవ భాగం)
 16. శిషు తరగతి కథలు
 17. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథలు (నాల్గవ సంపుటం)
 18. కథలు-గాధలు
 19. కథలు - గాధలు (రెండవ భాగం)
 20. చదరంగం - మరో రెండు కథలు
 21. ఏర్చి కూర్చిన ప్రసిద్ధ కథలు (మాలతీ చందూర్)
 22. కాశీ మజిలీ కథలు 
 23. కాశీ మజిలీ కథలు -కాదంబరి కథ
 24. పండరి మజిలీ కథలు
 25. భారతీయ భాషా కథల సంపుటము
 26. బాల సాహితి కథలు
 27. నాలుగు కథలు
 28. పురూరవ చక్రవర్తి కథలు
 29. శుక సప్తతి కథలు
 30. గాంధీజీ కథలు
 31. అరేబియన్ నైట్ కథలు
 32. ప్రపంచ వినోద కథలు
 33. బేతాళ పంచవింశతి కథలు
 34. నల మహారాజు కథలు
 35. గోర్కీ కథలు
 36. కళ్యాణి - ఇతర కథలు (చలం)
 37. దేశ దేశాల జానపద కథలు
 38. పుల్లాభొట్ల కథలు
 39. చైనా జపాన్ ప్రసిద్ధ కథలు
 40. కవుల కథలు
 41. చిట్టి నీతి కథలు
 42. భట్టి విక్రమార్క కథలు
 43. జాతక కథలు
 44. కథాలహరి
 45. ఒకే కథ అనేక రకాలు
 46. తిరుపతమ్మ కథ
 47. ఆంధ్ర కథా మంజూష
 48. కథా సరిత్సాగరము

8 comments:

అనుసరించువారు