ఇక్కడ వెతకండి

Widgets

వేలూరి శివరామ శాస్త్రి రచనలు Writings of Veluri Shiva Rama Shastri


వేలూరి శివరామ శాస్త్రి రచనలు
 Writings of Veluri Shiva Rama Shastri
(Updated)


వివిధ తెలుగు కవిపండితుల రచనలను మీ అభిమాన తెలుగుపరిశోధన అందిస్తున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. అందులో భాగంగా ప్రసిద్ధ శాస్త్రపండితులు, కథారచయిత అయిన వేలూరి శివరామ శాస్త్రిగారి కొన్ని రచనలను మీ ముందుకి తెస్తున్నాం.ఇక పుస్తకాల విషయానికి వస్తే ...........


 1.        కథాషట్కము
 2.        నాచన సోమనాథ కవి
 3.        తెనాలి శతావధానము
 4.        కొవ్వూరు శతావధానము
 5.        ప్రాచీన ఖగోళము
 6.        ఎఱ్ఱాప్రగ్గడ హరివంశము
 7.        ఆత్మకథ ప్రథమసంపుటము
 8.        ఆత్మకథ  ద్వితీయ సంపుటము
 9.        వ్యాసవాణి
 10.        శ్రీచంద్రశేఖరేంద్ర స్వాములవారి ఉపన్యాసములు
 11.        బిందూ గారబ్బాయి (శరచ్చంద్ర కృతి)
 12.        కథలు గాధలు 
 13.        ప్రథమ సాంధికుడు 
 14.        దివ్యజీవనము (నవల)
 15.        జగద్గురు బోధలు (ప్రథమ భాగము)


3 comments:

sarma said...

శర్మాజీ,
నమస్తే!

ఈ కింది టపాలలో లింకులలో error 404 వస్తోంది, సరిచేయగోర్తాను.

కథల పుస్తకాలు Telugu Story Books
వేలూరి శివరామ శాస్త్రి రచనలు Writings of Veluri Shiva Rama Shastri

భమిడిపాటి కామేశ్వర్ రావు రచనలు Writings of Bhamidipati Kameshwar Rao

pandurangasharma ramaka said...

ప్రస్తుతం డిజిటల్ లైబ్రరి లంకెలన్నీ `ఎర్రర్' మెసేజ్ చూపిస్తున్నాయి. బహుశా ఆ సైట్ డౌన్ ఉండవచ్చు. అది పునరుద్ధరింపబడేవరకు వేచి చూద్దాం.

smsraodasari said...

సార్ నమస్తే మాలవాండ్ర పాట పూర్తిగా ఉంటే పంపించగలరు అది నా పరిశోధక అంశం smsraodasari@gmail.com cell 9493033534

అనుసరించువారు