సినారె గ్రంథాలు Dr.C.Narayana Reddy Books
డా.సి. నారాయణ రెడ్డి
డా.సి.నారాయణ రెడ్డి గారి వెబ్ సైట్ లో వారి మూడు పుస్తకాలు ఉచితంగా దిగుమతి చేసుకోవడానికి పెట్టారు. అంతే కాకుండా వారు స్వయంగా గానం చేసిన రకరకాలైన ఆడియో కూడా అక్కడ లభిస్తుంది.
లభిస్తున్న పుస్తకాలు -
నాగార్జున సాగరం (గేయ కావ్యం)
విశ్వంభర (జ్ఞానపీఠం అందిన కావ్యం)
కర్పూర వసంత రాయలు
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
అద్భుతమైన పుస్తకాలు , చదువుతుంటే నన్ను నేనే మైమరచిపోతున్నాను , మీ సాఫ్ట్ కాపీ చదవడం వల్ల నాకు ఇంకా స్పూర్తి కలిగి హార్డ్ కాపీ (printed book)ని కొనుకొని నా రూమ్ లో పెట్టుకొని చదువుకుంటున్నాను
ReplyDeleteముఖ్యంగా నాకు మళ్ళి పుస్తకాలూ చదవాలి అనే కోరికను రేపినందుకు కృతఙ్ఞతలు
ఇట్లు
శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది )
http://mounabhasha.blogspot.co.in/
Iam not able to understand the words Telugu is too complicated, Telugu is in grandikam
DeleteSir అభిజ్ఞాన శాకుంతలం తెలుగులో నాకు కావాలి. దయచేసి అందించిచగలరు మరియు గుడపటి వెంకటాచలం గారి చివరకు మిగిలేది కూడా
ReplyDeleteSir nenu రావూరి భరద్వాజ గారి ప్రకుడురాల్లు చదివాను ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది అది నాకు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
ReplyDeleteVery nice...... good job
ReplyDeleteC na ree one of the best poet in telugu
ReplyDeleteMee ru evaro Kain meeku runapadi unnatural🙏👏👍👏🙏🙏
ReplyDeleteMANAVAJEVITAM LONE OKA OKA GOPPA KAVYAM.VAKYALANU ARTHAM CHESUKUNTU VELTUNTE ARDHAM CHALA GOPPAGA VUNNADI. TAKKUVA MATALLO ATI PADUNINA ARDHAM. VERY SUPER.
ReplyDeleteI am not able to view or download any book..please send me soft copy of these books or keep available those books in links.
ReplyDeleteNot able to find books in the provided links. Please solve this problem.
ReplyDeleteసార్ నమస్కారం .... మీ ప్రయత్నం చాలా గొప్పది నేనొక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడను.
ReplyDeleteనా సబ్జెక్టు ఫిజిక్స్... కర్పూర వసంత రాయలు పుస్తకం అర్జెంట్ గా అవసరం అయ్యింది.
మీ వద్ద లభించినది మీకు నా హృదయపూర్వక నమస్సులు.
మీ యజ్ఞాన్ని కొనసాగించండి.
sir enni rojula nundi vishvambara grantham chadive korika thirindi meeru e vidhamuga andichinanduku danyavadalu .
ReplyDeleteprapancha padula pei 2 mhil lu vachae avi naku chaavasaram undi 1 telugu university 1central unvarsity hyd ...pdf unte panpagalaru cell no;9949424726
ReplyDelete