తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే గ్రంథాలయం
Download Free PDF Telugu Books and Sanskrit books
Pages
▼
10 March, 2016
తెలుగులో యాత్రా చరిత్రలు Telugulo Yatra charitralu
మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.
ReplyDeleteఈ లంకె సరిగ్గా దిగుమతి కావడం లేదు. స్చ్రిబ్డ్ వారి లంకెలన్నీ ఇప్పుడెందుకో తబ్బిబ్బు చేస్తున్నాయి. ఇదివరకిలా లేవు.
అయ్యా నమస్కారం. లంకె సవరించాను.
ReplyDeleteSorry, not working again
ReplyDeleteWebsite link is Not working.
ReplyDelete