Pages

10 March, 2016

తెలుగులో యాత్రా చరిత్రలు Telugulo Yatra charitralu

మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.




దిగుమతికి కింది లంకె పై నొక్కండి.

4 comments:


  1. ఈ లంకె సరిగ్గా దిగుమతి కావడం లేదు. స్చ్రిబ్డ్ వారి లంకెలన్నీ ఇప్పుడెందుకో తబ్బిబ్బు చేస్తున్నాయి. ఇదివరకిలా లేవు.

    ReplyDelete
  2. అయ్యా నమస్కారం. లంకె సవరించాను.

    ReplyDelete