Pages

09 November, 2016

కాళోజీ రచనలు Kaloji Rachanalu

కాళోజీ రచనలు

 Kaloji Rachanalu

Kaloji Narayan Rao


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.
 ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి
 అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’

- అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.


           తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-
                             సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
           అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-
                            సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా

అని మనలను ఏనాడో హెచ్చరించిన సిసలైన తెలుగోడు కాళోజీ.



ఆయన రచనలన్నీ దొరికితే (ఇంటర్ నెట్ లో) బాగానే ఉండు. కానీ లాభం లేదు. దొరుకవు. ఏవో ఒకటి రెండు పుస్తకాలు దొరుకుతున్నయి. ఈ-తెలంగాణ వాళ్ళు అందిస్తున్నరు. మీకు వీటి రుచి తెలుపాల్నని అందిస్తున్న.

ఈ పుస్తకాలు దించుకోను లంకెలు .........


         కాళోజీ

6 comments:

  1. This links are doesn't work keep mind it please

    ReplyDelete
  2. When you reached the download page you can find a sentence stating that
    "you
    can click here to download the PDF file". Please click on that sentence you can get the PDF file.

    ReplyDelete
  3. సర్ నాకు కాళోజి గారు వ్రాసిన "అందేరప్రదేశ్" అనె కవిత కావాలి.

    ReplyDelete
  4. సార్ నాకు కాళోజి గారు రాసిన నాగొడవ అంశం గురించి ఒక
    పిడిఎఫ్ కావాలి

    ReplyDelete