Pages

భాస్కర రామాయణము - పరిశీలనము (రవ్వా శ్రీహరి) Bhaskara Ramayanamu - Parishilanamu (Ravva Shrihari)

భాస్కర రామాయణము - పరిశీలనము 
 Bhaskara Ramayanamu - Parishilanamu
     రవ్వా శ్రీహరి  Ravva Shrihari 

రవ్వా శ్రీహరి


ప్రముఖ భాషాశాస్త్ర పండితులు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ Ph.D. పట్టంకొరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం అంతర్జాలంలో లభించింది. 


భాస్కర రామాయణము - విమర్శనాత్మక పరిశీలనము అనే ఈ సిద్ధాంతగ్రంథం పరిశోధకులకు, విద్యార్థులకు ఆసక్తికరం అని మా నమ్మకం.

చదివి, ఆనందించండి.




No comments:

Post a Comment