Pages

18 డిసెంబర్, 2020

ఆదిభట్ల నారాయణ దాసు రచనలు - Adibhatla Narayana Dasu Rachanalu


ఆదిభట్ల నారాయణ దాసు


  1.  నా యెఱుక (స్వీయచరిత్ర)
  2. తల్లి విన్కి (లలితా సహస్ర నామాలకు అచ్చతెలుగు పద్యాలు)
  3.  నారాయణ దర్శనము 
  4. జగజ్జ్యోతి - ప్రథమ సంపుటము
  5.  జగజ్జ్యోతి - ద్వితీయ సంపుటము
  6.  కచ్ఛపీశ్రుతులు
  7.  జానకీ శపథం
  8. నవరసతరంగిణి (షేక్స్పియర్ కవిత్వమందలి సొగసులు)
  9. బాటసారి (గూఢార్థ కావ్యం)
  10.  తారకం
  11.  సావిత్రీ చరితము
  12.  పాండురంగ బృందావన సంకీర్తనలు
  13.  ఋక్సంగ్రహః - మొక్కుబడి
  14. ప్రహ్లాదచరిత్రము
  15.  మన్కిమిన్కు (ఆయుర్వేదం) కుదురు
  16. నూఱుగంటి 
  17. పంచశతి - శతకాలు



పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

11 కామెంట్‌లు:

  1. ఆదిభట్ల వారి స్వీయ చరిత్ర " నా ఎరుక " పేరు మీద రాసినట్టు ఎక్కడో చదివాను. వీలుంటే అందించండి.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారమండి నాకు ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన మార్కండేయ చరిత్రము హరి కథ కావాలి ఎక్కడ లభ్యమవుతుంది తెలపగలరు.

    రిప్లయితొలగించండి
  3. వెన్నుని వేయి పేర్ల వినకరి

    రిప్లయితొలగించండి
  4. వెన్నుని వేయి పేర్ల వినకరి

    రిప్లయితొలగించండి
  5. Looking for Girija Kalyanam of Dasu garu ?
    How can I get the Book

    రిప్లయితొలగించండి
  6. దాసుగారి పుస్తకాలు పొందే మార్గం చెప్పండి

    రిప్లయితొలగించండి