మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర History and Culture of Cuddapah District in Inscriptions

కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర
History and Culture of Cuddapah District in Inscriptionsడా. ఉమా మహేశ్వర శాస్త్రి గారు శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టా కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి

5 వ్యాఖ్యలు:

Unknown said...

'కడప జిల్లా శాసనాలు-సంస్కృతి చరిత్ర' గ్రంధకర్త పేరు డాక్టర్ అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి.
ఉమా మహేశ్వర రెడ్డిగా ఇక్కడ పరిచయ వాక్యాల్లో కనపడుతున్నది.
పొరపాటు సవరించగలరు.
కృతజ్ఞతలు.

Dr.R.P.Sharma said...

పొరపాటును స్వరించుకున్నాను. సూచన చేసిందుకు ధన్యవాదాలు

Unknown said...

ధన్యవాదాలు

Unknown said...

మిత్రుడు డా॥ అవధానం ఉమామహేశ్వర శాస్త్రి విద్వత్కుటుంబంలో జన్మించాడు. తండ్రి కీ॥శే॥ అవధానం చంద్రశేఖర శర్మగారు తెలుగులో మహాకవి. విశాఖదత్తుడి ముద్రారాక్షస నాటకానికి వారు చేసిన అనువాదం సుప్రసిద్ధం. వారు చేసిన గొప్ప కార్యం ప్రవరసేనుడి ప్రాకృత మహాకావ్యం ‘సేతుబంధా’న్ని తెలుగులో ప్రామాణిక రచనగా అనువదించడం. తొలిరోజుల్లో భావకవిత్వావేశంతో ‘ప్రవాసి’ అనే స్వతంత్ర కావ్యం రాశారు. కడప జిల్లాలోని కలసపాడు వారి స్వగ్రామం. ప్రొద్దుటూరులో స్థిరపడ్డారు. ఉమామహేశ్వర శాస్త్రి పెద్దన్నగారు డా॥ అవధానం వాచస్పతి వేదం వెంకట్రాయ శాస్త్రిగారి మీద సమగ్రపరిశోధన చేశారు. ఉమామహేశ్వర శాస్త్రి చిన్నప్పుడు తెలుగుకోసమే పుట్టాడా అన్నట్టుండేవాడు. కడప జిల్లా పైన కడు ప్రీతితో ఈ పరిశోధన చేశాడు.

Dr.R.P.Sharma said...

మంచి సమాచారం అందించారు.ధన్యవాదాలు.

Post a Comment

అనుసరించువారు