ఇక్కడ వెతకండి
ఇప్పుడు DLI లంకెలు పని చేయడం లేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.
Widgets

దశరూపక సారము Dasha Rupaka Saramu

దశరూపక సారము Dasha Rupaka Saramu
గడియారం రామకృష్ణ శర్మ GadiyaaraM Rama krishna Sharma


మన దృశ్యకావ్యాలను రూపకాలు అంటారు. ఆ రూపకాలు పది రకాలు. అందులో ‘నాటకం’ అనే రూపకభేదం మొదటిది. ఆ మొదటి రూపకభేదమైన నాటకం పేరుతోనే మనం రూపకాలను వ్యవహరిస్తున్నాం.
మొట్టమొదటి రూపక లక్షణ గ్రంథం భరత ముని రచితమైన ‘నాట్య శాస్త్రం’ అనే గ్రంథం. భారతీయ అలంకార శాస్త్రంలో (అగ్నిపురాణం తర్వాత)వెలువడిన మొట్టమొదటి గ్రంథమది.
తర్వాత ఎందరో ఆలంకారికులు ఈ రూపకాలగూర్చి చర్చ చేసారు. ఈ రూపకాలను తెలుగు, సంస్కృత విద్యార్థులకు ముఖ్యంగా పరీక్షార్థులకు సులువైన రీతిలో అందించాలని గడియారం రామకృష్ణ శర్మ గారిచే వ్రాయించారు ఆంధ్రసారస్వత పరిషత్తు వారు. ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి

Please Read   http://cckraopedia.blogspot.in/2013/01/gadiyaram-ramakrishna-sharma.html

0 comments:

అనుసరించువారు