ఇప్పుడు DLI లంకెలన్నీ పని చేస్తున్నాయి.కానీ,ఇంకా PDF పుస్తకాల లంకెలు ఇవ్వడం లేదు. వేచి చూద్దాం.
ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ తెలుపండి.
ఇక్కడ వెతకండి

Widgets

మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.


దిగుమతి చేసుకోవడానికి.......

0 comments:

అనుసరించువారు