ఇక్కడ వెతకండి

Widgets

శ్రీనాథ భాషా పరిశీలనము Shreenatha Bhasha Parisheelanamu

శ్రీనాథ భాషా పరిశీలనము
 Shreenatha Bhasha Parisheelanamu
నేతి అనంతరామ శాస్త్రి గారు Nethi Anantha Rama Shastri


శ్రీ నేతి అనంతరామ శాస్త్రి గారు నాగార్జున విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం. దీనికి బంగారు పతకం కూడా లభించింది. ఈ గ్రంథాన్ని దిగుమతి చేసుకొని చదివి ఆనందించండి.

దిగుమతి కొరకు -


    ......... పై నొక్కండి.
(సాయి రియల్ ఆటిట్యూడ్ వారి సౌజన్యంతో...)

4 comments:

Vara Prasad said...

దిగుమతి కోసం నొక్కినపుడల్లా 'ఈ వెబ్ సైట్' సురక్షితము కాదు అని వస్తున్నది.
గతంలో యిక్కడ యిచ్చిన ఏ గ్రంథాలకూ యిలా హెచ్చరిక రాలేదు. సాహిత్యప్రియులకు
ఒక అమూల్యమైన నిధిలాగా 'తెలుగు పరిశోధన' ఉపకరిస్తున్నది.యిలాంటి హెచ్చరికలు
సందేహాలు కలుగకుండా చేసే అవకాశము ఉంటే పరిశీలించగలరు. ధన్యవాదాలు మరియు
శుభాకాంక్షలు.

భవదీయుడు
వనం వేంకట వరప్రసాదరావు.
మధిర, ఖమ్మం జిల్లా, తెలంగాణా.

pandurangasharma ramaka said...

నేను ఇచ్చిన ఆ లంకె ఆర్కైవ్ వారిదే. నా పరిశీలనలో చక్కగానే ఉందండి. మీరు కింది లంకెలో -

https://archive.org/details/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Vedangalu

VA086 వద్ద దిగుమతి చేసుకోవచ్చు.ప్రయత్నించండి.

Dada Hayat said...

నాకూ సజావుగానే దిగుమతి అయిందండీ! ఎలాంటి అవాంతరమూ కలగలేదు.

Vara Prasad said...

నమస్సులు.ఈ లంకె సక్రమంగానే గ్రంథానికి దారి తీస్తున్నది. ధన్యవాదాలు. శుభాకాంక్షలు.

అనుసరించువారు