నేతి అనంతరామ శాస్త్రి గారు Nethi Anantha Rama Shastri
శ్రీ నేతి అనంతరామ శాస్త్రి గారు నాగార్జున విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం. దీనికి బంగారు పతకం కూడా లభించింది. ఈ గ్రంథాన్ని దిగుమతి చేసుకొని చదివి ఆనందించండి.
దిగుమతి కోసం నొక్కినపుడల్లా 'ఈ వెబ్ సైట్' సురక్షితము కాదు అని వస్తున్నది. గతంలో యిక్కడ యిచ్చిన ఏ గ్రంథాలకూ యిలా హెచ్చరిక రాలేదు. సాహిత్యప్రియులకు ఒక అమూల్యమైన నిధిలాగా 'తెలుగు పరిశోధన' ఉపకరిస్తున్నది.యిలాంటి హెచ్చరికలు సందేహాలు కలుగకుండా చేసే అవకాశము ఉంటే పరిశీలించగలరు. ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు.
భవదీయుడు వనం వేంకట వరప్రసాదరావు. మధిర, ఖమ్మం జిల్లా, తెలంగాణా.
కాశీఖండం,చతుర్థాశ్వాసం లోనిది ఈ గుణనిధి కథ. దీన్ని తెలంగాణలోని డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు. కాబట్టి దానికి సంబంధించిన గైడ్స్ మార్కెట్ లో లభిస్తాయి. అందులో అర్థతాత్పర్యాలతో మీకు విషయం లభించవచ్చు.
7 వ్యాఖ్యలు:
దిగుమతి కోసం నొక్కినపుడల్లా 'ఈ వెబ్ సైట్' సురక్షితము కాదు అని వస్తున్నది.
గతంలో యిక్కడ యిచ్చిన ఏ గ్రంథాలకూ యిలా హెచ్చరిక రాలేదు. సాహిత్యప్రియులకు
ఒక అమూల్యమైన నిధిలాగా 'తెలుగు పరిశోధన' ఉపకరిస్తున్నది.యిలాంటి హెచ్చరికలు
సందేహాలు కలుగకుండా చేసే అవకాశము ఉంటే పరిశీలించగలరు. ధన్యవాదాలు మరియు
శుభాకాంక్షలు.
భవదీయుడు
వనం వేంకట వరప్రసాదరావు.
మధిర, ఖమ్మం జిల్లా, తెలంగాణా.
నేను ఇచ్చిన ఆ లంకె ఆర్కైవ్ వారిదే. నా పరిశీలనలో చక్కగానే ఉందండి. మీరు కింది లంకెలో -
https://archive.org/details/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Vedangalu
VA086 వద్ద దిగుమతి చేసుకోవచ్చు.ప్రయత్నించండి.
నాకూ సజావుగానే దిగుమతి అయిందండీ! ఎలాంటి అవాంతరమూ కలగలేదు.
నమస్సులు.ఈ లంకె సక్రమంగానే గ్రంథానికి దారి తీస్తున్నది. ధన్యవాదాలు. శుభాకాంక్షలు.
namaskaram
nenu upsc exams ki prepare avthunnanu
naaa syllabus lo sri nathudu rachinchina guna nidhi katha naaku oka patamu ga unnadi
aaa patamu yokka pusthakamu purthi prathipadaartham mariyu tathparyam tho naaku ekkada kanipinchadam ledu
kanuka tama vadda daaniki sambandinchina yedaina link unte suchincha galaru
kruthagnudanu.....
కాశీఖండం,చతుర్థాశ్వాసం లోనిది ఈ గుణనిధి కథ. దీన్ని తెలంగాణలోని డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు. కాబట్టి దానికి సంబంధించిన గైడ్స్ మార్కెట్ లో లభిస్తాయి. అందులో అర్థతాత్పర్యాలతో మీకు విషయం లభించవచ్చు.
హరవిలాసం కావ్యమును అందించగలరు నమస్కారములు
Post a Comment