ఇక్కడ వెతకండి

Widgets

జాతక కథలు Jataka Kathalu

జాతక కథలు 
Jataka Kathaluజాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది.


 ఈ కథలన్నింటిలోనూ, సాధారణ మానవుడు పాటించవలసిన ధర్మాలు, నీతి నిజాయితీలుత్యాగం మొదలైన లక్షణాలతో పాటు చక్కటి సందేశం కూడా అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. బుద్ధుడు తన పూర్వజన్మల్లో వివిధ జాతులకు చెందిన మానవుడిగా, జంతువుగా జన్మిస్తాడు. చాలా కథలు ఇప్పుడు వారణాసి లేదా కాశీగా పిలువబడుతున్న బెనారస్ చుట్టూ అల్లబడ్డాయి. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం. 

ఈ జాతకకథలను స్వామి శివ శంకర శాస్త్రి గారు అనువదించగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్ వారు ప్రచురించారు. 

ఆ పుస్తకాలు మీ కోసం......


  1.  జాత కథలు - 1
  2.  జాత కథలు - 2
  3. జాత కథలు - 3
  4. జాత కథలు - 4
  5. జాత కథలు - 5

0 comments:

అనుసరించువారు