జాతక కథలు
Jataka Kathalu
జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది.
ఈ కథలన్నింటిలోనూ, సాధారణ మానవుడు పాటించవలసిన ధర్మాలు, నీతి నిజాయితీలు, త్యాగం మొదలైన లక్షణాలతో పాటు చక్కటి సందేశం కూడా అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. బుద్ధుడు తన పూర్వజన్మల్లో వివిధ జాతులకు చెందిన మానవుడిగా, జంతువుగా జన్మిస్తాడు. చాలా కథలు ఇప్పుడు వారణాసి లేదా కాశీగా పిలువబడుతున్న బెనారస్ చుట్టూ అల్లబడ్డాయి. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం.
ఈ జాతకకథలను స్వామి శివ శంకర శాస్త్రి గారు అనువదించగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్ వారు ప్రచురించారు.
ఆ పుస్తకాలు మీ కోసం......
5 వ్యాఖ్యలు:
JATAKA KADHALU 4 AND 5 PARTS ARE NOT AVAILABLE (BROKEN LINKS) PLEASE VERIFY
Please verify why 4th and 5th parts are not available. These are definitely rare books. If I am right excerpts are made Kasimajilee Kathalu by Sri Madhuram Subbayya Deekshitula Vaaru
The links are updated now.
Thanks for the information.
Somebody please help me the book "sanaare vishweshwara samvaadham" It's too important for me.
👍
Post a Comment