Pages

మహా భారత కథలు Mahabharatha Kathalu


మహా భారత కథలు 
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
 Mahabharatha Kathalu 
katamarajugadda Ramachandra Rao


తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు. 


సరే, ఆ భారతమంతా చదువాలంటే అబ్బో! అదో పెద్ద భారతం. అందుకే పిల్లలకు కూడా సులువుగా అర్థం కావడానికి కాటమరాజుగడ్డ రామచంద్రరావుగారు మహాభారత కథలు అంటూ రాశారు. వాటిని ఒకసారి చదువండి .......

  1. మహా భారత కథలు - ఆది సభాపర్వాలు
  2. మహా భారత కథలు - అరణ్య పర్వం కథ
  3. మహా భారత కథలు - విరాట పర్వం మొదలు ఎనిమిది పర్వాలు     



ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

6 comments:

  1. Sri. Sharma garu, నాకు తెనాలి రామకృష్ణ కవి -1) పాండురంగ మహాత్మ్యము - శ్రీ వంతారం రామకృష్ణరావు గారి సంజీవని టీకా ఐదు వాల్యుమ్స్ - కావాలి 2. మను చరిత్ర - వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి టీకా తాత్ప్యారము కావాలి - దయచేసి తెలుపగలరు. ఎస్.వి.నారాయణ మూర్తి, తహసిల్దార్ - 98665-19557

    ReplyDelete
  2. మహా భారత కథలు - అనుశాసనికపర్వము
    https://archive.org/details/in.ernet.dli.2015.393804/page/n5/mode/2up

    ReplyDelete