Pages

గోదావరి జిల్లాలు - సాహిత్య సంస్థలు ద్వా నా శాస్త్రి Godavari Jillalu - Sahitya Samsthalu D N Shastri


 గోదావరి జిల్లాలు - సాహిత్య సంస్థలు  ద్వా నా శాస్త్రి  Godavari Jillalu - Sahitya Samsthalu  D N Shastri


ద్వా నా శాస్త్రి


ప్రముఖ పండితుడు ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారి గురించి వినని సాహిత్య ప్రేమికులుండరు. 


వారు తెలుగు విశ్వవిద్యాలయంలో సమర్పించిన Ph.D. సిద్ధాంత గ్రంథం ప్రస్తుత గ్రంథం. అన్నట్లు, ఇదే ఆ విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొదటి పరిశోధనా గ్రంథం. అంతేకాదు, ఈ గ్రంథానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథంగా స్వర్ణకంకణం కూడా లభించింది. 

ఇంకేం, దిగుమతి చేసుకుని చదువండి ........

దిగుమతికై .........

    
                                                                    ..... పై నొక్కండి.







ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

No comments:

Post a Comment