ఇక్కడ వెతకండి

గమనిక


ఎవరైనా ఏదయినా పుస్తకంకొరకు ప్రయత్నించినపుడు దిగుమతి లంకె పనిచేయకుంటే, rpsharma@teluguthesis.com
కి ఒకసారి తెలుపండి. మేమా లంకెను సవరించే ప్రయత్నం చేస్తాము.


మీ వ్యాఖ్యలు మాకు ప్రోత్సాహాన్నిస్తాయి. దయచేసి, వ్యాఖ్యలు వ్రాస్తూ ఉండండి.
----------------------------------------------------------------------------------

భారతి మాస పత్రికలు Bharathi Magazines

భారతి మాస పత్రికలు

ఈ అపురూప గ్రంథాలను ఇక్కడ పొందండి.


Down Load Here...  దిగుమతి చేసుకోవాలంటే....


మునుముందు మరిన్ని సంచికలు సేకరించి పెట్టే ప్రయత్నం చేస్తాము. మీరు ఈ టపాను మీ సాంఘిక సంపర్క జాలాల్లో పంచుకోండి.

విద్యార్థి కల్పతరువు Vidyarthi Kalpataruvu


ఆంధ్ర సాహిత్య సర్వస్వం పేరున ఉన్న ఈ నిఘంటువు విద్యార్థి కల్పతరువు కు సరియైన ప్రత్యామ్నాయం. దీన్ని దిగుమతి చేసుకొని, విద్యార్థి కల్పతరువు వలన పొందే లాభాన్ని పొందండి.

భారతంలో ప్రేమ కథలు Bharatham lo Prema kathalu

భారతంలో ప్రేమ కథలు Bharatham lo Prema kathalu
                                                 ముక్తేవి భారతీ లక్ష్మణ రావు

ముక్తేవి భారతీ లక్ష్మణ రావు గారలు వ్రాసిన వివిధమైన ప్రేమ కథలు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.

భాష - ఆధునిక దృక్పథం Bhasha Adhunika Drikpatham

భాష - ఆధునిక దృక్పథం
 Bhasha Adhunika Drikpatham
డా. పోరంకి దక్షిణా మూర్తి Dr.Poranki Dakshina murthi

డా. పోరంకి దక్షిణా మూర్తి గారు వ్యావహారిక భాషా రచన గురించి వ్రాసిన వివిధ వ్యాసాలు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.


భారతీయ సాహిత్య సంకలనం Bharatiya Sahitya Sankalanam

భారతీయ సాహిత్య సంకలనం
 Bharatiya Sahitya Sankalanam
కే. సంతానం K.Santhanam


కే. సంతానం సంకలనం చేసిన భారతీయ భాషల్లోని ప్రముఖ గ్రంథాల్లోని విషయాలను ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.

భవభూతి భారతి Bhavabhuthi Bharathi

భవభూతి భారతి Bhavabhuthi Bharathi
డా. కుమార తాతాచార్య Kumara Tatacharya

డా. కుమార తాతాచార్య సంస్కృతంలో రచించిన భవభూతి భారతి అనే ఈ గ్రంథాన్ని శ్రీ యన్.సి.వి. నరసింహా చార్యులు తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథ పఠనం వల్ల భవభూతి రచనల పైన మాత్రమే కాకుండా కావ్య హేతువులు, ఔచిత్యగుణాదులూ ప్రసక్తానుప్రసక్తంగా చర్చించారు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి

భారతి సూచి Bharthi Suchi

భారతి సూచి Bharthi Suchi

1973-91 ల మధ్య కాలంలో భారతి సాహిత్య పత్రికలో వెలువడిన వ్యాసాల అనుక్రమణిక. ఇది పరిశోధకులకు చక్కని కరదీపిక.

రాఘవ పాండవీయం (సవ్యాఖ్యానం) Raghava Pandaviyam

రాఘవ పాండవీయం (సవ్యాఖ్యానం) 
                      Raghava Pandaviyam
                 పింగళి సూరన Pingali Suranaపింగళి సూరన  రచించిన రాఘవ పాండవీయం అనే రెండర్థాల కావ్యం (ద్వ్యర్థి కావ్యం) వ్యాఖ్యాన సహితంగా   ప్రస్తుతం లభిస్తుంది.