గత శతాబ్దికి చెందిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రధమ పంచ సహస్రావధాని. ..విద్వత్కవులైన వీరు తిరుపతి వెంకట కవుల శిష్యులు. నాడు విద్వద్గద్వాల గా పేరుగాంచిన గద్వాల సంస్ధానం లో పరీక్షాధికారి.అవధానాలు చేస్తూ కావ్య రచన కూడా కొనసాగించారు. 32 రచనలలో ముఖ్యంగా సాలంకార కృష్ణ దేవరాయలు ఆంధ్రసామ్రాజ్యము వచన రహితమైన కావ్యాలు. ప్రముఖ సాహితి విమర్శకుడు శ్రీ నియోగి వారి మౌహిక సాహిత్యాన్ని నిశితంగా పరిశీలించి చేసిన రచన 'అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని. '
ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలంటే ...........
అన్నట్లు శ్రీ శాస్త్రి గారి రెండు రచనలు మన తెలుగుపరిశోధనలో లభిస్తున్నాయి.
0 వ్యాఖ్యలు:
Post a Comment