అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సంస్థ
యువభారతి. ఈ సమయంలో ఈ సంస్థనుండి ఎన్నో విలువైన పుస్తకాలు ఎలువడ్డాయి. అవన్నీ ప్రస్తుతం మార్కెట్టులో లభిస్తూ లేవు. కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది మీ
తెలుగుపరిశోధన.
ఇక దిగుమతి చేసుకోవడమే మీవంతు.......
పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు.
మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
0 వ్యాఖ్యలు:
Post a Comment