ఇక్కడ వెతకండి

Widgets

ఆత్రేయ రచనలు Writings of Atreya

ఆత్రేయ రచనలు 
Writings of  Atreyaమనసు కవి ఆచార్య ఆత్రేయ గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్నవాటిని మీ దృష్టికి తెస్తున్నాం.


మీకు కావాల్సిన పుస్తకం పేరుపై నొక్కండి. అది దిగుమతి పుటకు తీసుకు వేళుతుంది. దిగుమతి చేసుకోండి. అన్నట్టు ఈ పుటను మీ సాంఘిక సంపర్క జాలాల్లో పంచుకోండి.

  1. ఆత్రేయ సాహితి -1
  2. ఆత్రేయ సాహితి -2
  3. ఆత్రేయ సాహితి - 7
  4. ఎవరు దొంగ - నాటిక
  5. విశ్వశాంతి
  6. అంత్యార్పణ
అన్నట్టు మరో మాట -  మీకు ఇంకెక్కడైనా ఆత్రేయ సాహితి లభిస్తే మాతో పంచుకోండి. పదిమందితో పంచుకుందాం.
"సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యమ్ కరవావహై" అని కదా ఆరోక్తి.అనుసరించువారు