మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

విష్ణుమాయా విలాసము Vishnu maya Vilasamu of Kankanti Papi Raju

విష్ణుమాయా విలాసము   
 Vishnu maya Vilasamu of  Kankanti Papi Rajuగతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.
దీనిని దిగుమతి చేసుకో దల్చిన పాఠకులు ........


పై నొక్కండి.

1 వ్యాఖ్యలు:

Unknown said...

నీవాడనే చెలి నీవాడనే
మోవి తేనియలిచ్చి ఠీవి నన్నేలవె
తలయెత్తి చూడవె పిలిచి మాట్లాడవె
పలుమారు వేడిన చలమేల చేసేవె ||నీవాడనే||

మదనుడు పగవాడె మనసు నిలుపనీడె
కదిసి దగ్గర రావె కౌగిలియ్యవె ||నీవాడనే||

ఈడనెవ్వరు లేరె ఈ పొదరింటిలో
వేడుక నొకసారి కూడి యుందము లేవె ||నీవాడనే||

అద్భుతం శర్మగారూ!
పద్దెనిమిదో శతాబ్దంలో రాసిన ఇరవయ్యో శతాబ్దపు పాట!
ప్రజల మ్రోల మహాకవులు దిగొచ్చిన వేళ ఇలాంటి పదాలు పుట్టుకొస్తాయ్ !
తెలుగులో యక్షగానాలమీద జరగాల్సినంత పరిశ్రమ జరగలేదు.
మాబోటి కవితాప్రియులకిదో చక్కెరబిళ్ళ.
ధన్యవాదాలు.

Post a Comment

అనుసరించువారు