మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు Writings of Vedam Venkata Raya Shastri

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు 
Writings of Vedam Venkata Raya Shastri


సుప్రసిద్ధ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్న వానిని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన. పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.
దిగుమతి కొరకు ఆయా శిర్షికలపై నొక్కండి.

 1. ఆముక్తమాల్యద - సంజీవినీ వ్యాఖ్య
 2. భోజ చరిత్రము
 3. శ్రీకృష్ణదేవరాయ విజయము-నాటకము
 4. కథా సరిత్సాగరము - ద్వితీయభాగము
 5. కథా సరిత్సాగరము - తృతీయ భాగము
 6. కథా సరిత్సాగరము - చతుర్థ భాగము
 7. కథా సరిత్సాగరము - షష్ఠ భాగము
 8. దశకుమార చరితం
 9. శతక వాఙ్మయ చరిత్ర - ప్రథమ సంపుటం
 10. చరిత్ర రచన - ప్రథమ భాగం
 11. తెనుగు లఘు వ్యాకరణము
 12. వ్యామోహము
 13. వేదం వేంకటరాయ శాస్త్రి గారి జీవితచరిత్ర సంగ్రహము
 14. నాగానంద నాటకము
 15. ఉత్తరరామచరిత నాటకము
 16. భరతాభారత రూపక మర్యాదలు
 17. ప్రతాపరుద్రీయ నాటకము
 18. ప్రియదర్శికా నాటిక
 19. బొబ్బిలి యుద్ధ నాటకము
 20. అమర కావ్యం
 21. ఆంధ్ర హితోపదేశము - చంపువు
 22. ఉత్తర రామ చరిత నాటకము
 23. ఉషా నాటకము
 24. శ్రీ శారదా కాంచిక
 25. ఆంధ్ర విక్రమోర్వశీయ నాటకము
 26. ఆంధ్ర బిల్హణియము
 27. విక్రమార్క చరిత్రము
 28. కావ్యాలంకార చూడామణి
 29. మేఘ సందేశం వ్యాఖ్యానం
 30. ఉదయన చరిత్రము
 31. తిక్కన సోమయాజి విజయము
 32. ఆంధ్రవ్యాకరణ సర్వస్వ తత్త్వము
 33. ఆంధ్ర భాషా సర్వస్వ నియమ కతిపయములు
 34. ఆంధ్ర సాహిత్య దర్పణము
 35. విమర్శ వినోదము
 36. ఆంధ్ర ప్రసన్నరాఘవ విమర్శనము
 37. తానాషా అక్కన్న మాదన్నలు
 38. ఆంధ్ర మాళవికాగ్నిమిత్ర నాటకము
 39. ఆంధ్ర విక్రమోర్వశీయ నాటకము
 40. ఆంధ్ర రత్నావళీ నాటిక
 41. సారంగధర చరిత్రము
 42. పుష్పబాణ విలాసః
 43. రసమంజరీ
 44. కుమార సంభవము వ్యాఖ్య
 45. ఉదయన చరిత్రము
 46. పంచ తంత్రమ్
 47. ఆంధ్ర దశకుమార చరిత్రము


6 వ్యాఖ్యలు:

కృష్ణరాయలు said...

శ్రీ కృష్ణ దేవరాయలవారి ఆముక్త మాల్యదకు అనితర సాధ్యమైన రీతిలో వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించిన వ్యాఖ్యానాన్ని అందుబాటులోకి తెచ్చుటతోపాటు వేదం వారి గ్రంధములనన్నింటిని అందించినందులకు మీకు సదా కృతజ్ఞుడను

కృష్ణరాయలు said...

శ్రీ కృష్ణ దేవరాయలవారి ఆముక్త మాల్యదకు అనితర సాధ్యమైన రీతిలో వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించిన వ్యాఖ్యానాన్ని అందుబాటులోకి తెచ్చుటతోపాటు వేదం వారి గ్రంధములనన్నింటిని అందించినందులకు మీకు సదా కృతజ్ఞుడను

Dr.R.P.Sharma said...

ధన్యవాదాలు

Unknown said...


'భరతాభారతరూపకమర్యాదలు' నొక్కితే మళ్ళీ 'నాగానందనాటకం' లంకె ప్రత్యక్షమౌతోంది శర్మగారూ! లంకె సవరించగలరు.

Dr.R.P.Sharma said...

లంకె సవరించానండి.

నా దృష్టికి తెచ్చినందులకు ధన్యవాదాలు.

pattapu.siva said...

ప్రతాపరుద్రీయం డౌన్ లోడ్ కాలేదు. డి ఎల్ ఐ లింక్ పని చేయలేదు. సవరించగలరు. ధన్యవాదాలు

Post a Comment

అనుసరించువారు