ఇప్పుడు DLI లంకెలన్నీ పని చేస్తున్నాయి.కానీ,ఇంకా PDF పుస్తకాల లంకెలు ఇవ్వడం లేదు. వేచి చూద్దాం.
ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ తెలుపండి.
ఇక్కడ వెతకండి

Widgets

ఉత్తర రామాయణం - కంకంటి పాప రాజు Uttara Ramayanam Of Kankanti Papa Raju

కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం కొరకు పాఠకులు ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్నారు. ఆ గ్రంథాన్ని అందించే అవకాశం తెలుగు పరిశోధనకు ఇన్నాళ్ళకు కలిగింది.


ఇటువంటి అపురూప గ్రంథాన్ని ఔత్సాహికులందరూ దిగుమతి చేసుకుని ఆనందింతురు గాక.

దిగుమతి కొరకు నొక్కండి..............


.........పై.

3 comments:

sarma said...

ధన్యవాదాలు. దిగుమతి చేసుకున్నా!

గోపాలుని మధుసూదన రావు said...

Chaalaa santhoshamu. Yenthokaalamunundi ee kaavyamu chaduvudaamani aasistinnaanu. Nee dayavalana naa korke meraverindi. Marokamaaru meeku dhanyavaadamulu

pandurangasharma ramaka said...

ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి...

అనుసరించువారు