శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను? Shrddhamulu enduku pettali?
చివుకుల అప్పయ్యశాస్త్రి గారు
తెలుగుపరిశోధనలో మన సంస్కృతికి సంబంధించిన గ్రంథాలనూ అందించలనేది మా సంకల్పం. మన సంస్కృతిలో శ్రాధ్ధములు ఒక భాగం. అస్లు వాటి అవసరం, ప్రయోజనం ఏమిటి? అనే విషయాలను శాస్త్రీయంగా, తార్కికంగా చాలా చక్కగా నిరూపించారు చివుకుల వారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం ఒకసారైనా తప్పక చదవండి.
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
3 వ్యాఖ్యలు:
ఆర్య
ఈ పుస్తకం ఈరోజే చదివాను. చాల బాగుంది. శ్రాద్ధం విషయంగా చాల విషయాలు తెలిసాయి. తప్పక చదవలిసిన పుస్తకం.
venkataramana
వెంకట రమణగారికి నమోవాకములు. మీలా వ్యాఖ్యలు రాయడంవల్ల, అవి ఇతరులకు కొంత ఉపయోగకరంగా ఉంటాయి.
చాలా మంచి ప్రాధాన్యత కల బ్రాహ్మణులకు ఉపయోగకరమైనది
Post a Comment