19 ఆగస్టు, 2015

శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను? Shrddhamulu enduku pettali?

చివుకుల అప్పయ్యశాస్త్రి గారు

తెలుగుపరిశోధనలో మన సంస్కృతికి సంబంధించిన గ్రంథాలనూ అందించలనేది మా సంకల్పం. మన సంస్కృతిలో శ్రాధ్ధములు ఒక భాగం. అస్లు వాటి అవసరం, ప్రయోజనం ఏమిటి? అనే విషయాలను శాస్త్రీయంగా, తార్కికంగా చాలా చక్కగా నిరూపించారు చివుకుల వారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం ఒకసారైనా తప్పక చదవండి.

ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

శ్రాధ్ధములు ఎందుకు పెట్టవలెను
శ్రాద్ధ సంశయ విచ్ఛేదిని
(ఈ గ్రంథంలో 25వ పుటనుండి)

పైనొక్కండి

18 ఆగస్టు, 2015

శివతాండవం Shiva tanadavam

శివతాండవం Shiva tanadavam
పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ఈ శివతాండవం అద్భుతకావ్యం. ఇటువంటి కావ్యాన్ని అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
స్వీయపఠనం -ఆడియో

(శోభనాచల వారి సౌజన్యంతో)
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

17 ఆగస్టు, 2015

షేక్స్పియర్ నాటక కథలు Stories of Shakespeare's Plays

షేక్స్పియర్ నాటక కథలు 
అండవిల్లి సత్యనారాయణ

షేక్స్పియర్ ఇంగ్లీష్ లో 37 నాటకాలు వ్రాసారంటారు. ఆంగ్లనాటకకర్తల్లో ఆయనే సుప్రసిద్ధుడు. ఆయన నాటకాలను తెలుగువారికి పరిచయం చేయాలని గతంలో ఆకాశవాణి వారు సంకల్పించి, అండవిల్లివారితో చేయించారు.

ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

16 ఆగస్టు, 2015

శశాంకవిజయము Shashanka vijayamu

శశాంకవిజయము
Shashanka vijayamu
శేషము వేంకటపతి Sheshamu Venkatapati

ప్రబంధానంతర యుగంలో వెలువడిన శృంగారకావ్యాల్లో ఈ ప్రబంధం కూడా ఒకటి. కావ్యమంతా శృంగారరసం ఓలలాడుతుంది. చక్కని కావ్యం.

ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

03 ఆగస్టు, 2015

Navarasa Gangadharamu నవరస గంగాధరము

అనుసరించువారు