పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచనలు Panuganti Lakshmi Narsimha Rao Rachanalu
సాక్షి వ్యాసాలగురించి తెలువని తెలుగు వాడిలో తెలుగుదనం లోపించిందని అనుకోవాలి. అటువంటి వాటి సృష్టికర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి రచనలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీ అందరికీ అందుబాటులోకి తేవాలనే మా ప్రయత్నం సఫలం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.