Showing posts with label AU. Show all posts
Showing posts with label AU. Show all posts

03 April, 2016

తిక్కన భారతము రస పోషణము Tikkana Bharatamu Rasa Poshanamu

తిక్కన భారతము రస పోషణము 
Tikkana Bharatamu Rasa Poshanamu
డా.ఆండ్ర కమలా దేవి Dr.Andra Kamala Devi

డా.ఆండ్ర కమలాదేవి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.

01 October, 2015

పోతన - అతని కృతులు- పరిశీలన Potana -Kritulu - Parisheelana

పోతన - అతని కృతులు-  పరిశీలన 
Potana -Kritulu - Parisheelana


డా.యన్.రాజేశ్వరి గారు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టమ్ కొరకు సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథరాజమిది.తితిదే వారు ప్రకటించారు. 

దిగుమతికి / ప్రివ్యూ కి -
పైనొక్కండి.

26 September, 2015

హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు Harikatha Prakriya - Prayojanalu



1990 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టము పొందిన డా.డి.శారదగారి సిద్ధాంతవ్యాస గ్రంథమిది.

మీరిక్కడే చదువుకోవాలంటే -
  హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు 

దిగుమతి చేసుకోవడానికి -
Harikatha Prakriya - Prayojanalu

ల పై నొక్కండి.

02 September, 2013

పోతన భాగవతంలో భక్తి శృంగారాలు Pothana Bhagavatham lo Bhakthi Sringaralu

పోతన భాగవతంలో భక్తి శృంగారాలు
Pothana Bhagavatham lo 
                   Bhakthi Sringaraalu

                        కె.బి.కె.సుబ్బరాజు గారు K.B.K.Subba Raju

డా.కె.బి.కె.సుబ్బరాజు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

13 June, 2013

చారిత్రక కావ్యములు Historical Kavyas

చారిత్రక కావ్యములు
 Historical Kavyas
డా. బి.అరుణ కుమారి Dr.B.Aruna Kumari



పదహేడవ శతాబ్ది వరకు ఆంధ్రవాఙ్మయమున వెలసిన చారిత్రక కావ్యాలపై ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పరిశోధన చేసి, డా. బి.అరుణ కుమారి Ph.D. పట్టం సంపాదించిన సిద్ధాంత వ్యాస గ్రంథ రాజమిది.

10 June, 2013

మహాభారతము - ద్రౌపదిMahabharathamu- Draupadi

మహాభారతము - ద్రౌపది
Mahabharathamu- Draupadi
డా.వాడవల్లి చక్రపాణిరావుVadavalli Chakrapani Rao


వాడవల్లి చక్రపాణిరావు గారు ఈ సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి,ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందారు. ఈ సిద్ధాంతవ్యాసం అందరికీ ఆసక్తికరం. కాగా పరిశోధక విద్యార్థులు ఈ సిద్ధాంత వ్యాసాన్ని తప్పకుండా ఒక్కసారి చూడాలి. పరిశోధనావ్యాస ప్రణాలిక ఎంత పకడ్బందీగా ఉండాల్లో తెలుస్తుంది. అంతెందుకు ? 26,27 పుటల్లో విషయ సూచిక ఉంది.మీరే చూడండి....

25 May, 2013

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు Andhra Prabandham-Avatarana Vikasamulu

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు
Andhra Prabandham-Avatarana Vikasamulu
కాకర్ల వేంకట రామ నరసింహం .Kakarla Ramanarasimham
 
Kakarla Ven kata Rama Narasimham



ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.

అనుసరించువారు