రామలక్ష్మీ ఆరుద్రగారు వ్రాసిన ఈ పుస్తకం లో తాళ్ళపాక కవులందరి రచనల్లోని పలుకుబడులు అక్షరక్రమంలో పేర్కొనబడినాయి.ఇది వారి రచనలలోని పలుకుబడుల నిఘంటువు. అందరికీ అత్యంత ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
ఆర్.వి.యస్. సుందరంగారు విద్యార్థులకొరకు వ్రాసిన ఈ పుస్తకం M.A. విద్యార్థులకు, UGC NET, SLET,UPPSC,APPSC పరీక్షార్థులకూ అత్యంత ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
రావూరి భరద్వాజ కు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించబడింది. వారు వ్రాసిన పాకుడురాళ్ళు నవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగువారికి అందిన మూడవ జ్ఞానపీఠ్ పురస్కారం ఇది. ఈ సందర్భంగా తెలుగువారందరికీ శుభాభినందనలు. ఇది తెలుగువారందరికీ గర్వకారణం.
ఈ సందర్భంగా ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న వారి సాహిత్యం .....