వ్యాస పోతనల భాగవత దశమ స్కంధముల తులనాత్మక పరిశీలన చేస్తూ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంనుండి Ph.D. కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాస గ్రంథమిది.
మోడేకుర్తి వేంకట సత్యనారాయణగారు ఆంధ్రా విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది. తెలుగులో ఛందస్సు అవతరణ వికాసాలు ఇందులో చదువుకోవచ్చు.