25 May, 2013

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు Andhra Prabandham-Avatarana Vikasamulu

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు
Andhra Prabandham-Avatarana Vikasamulu
కాకర్ల వేంకట రామ నరసింహం .Kakarla Ramanarasimham
 
Kakarla Ven kata Rama Narasimham



ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.

24 May, 2013

జానపద సాహిత్యంలో అలంకార విధానం Janapada Sahityamlo Alankara vidhanam

జానపద సాహిత్యంలో అలంకార విధానం  
Janapada Sahityamlo Alankara vidhanam
డా. ఋక్నుద్దీన్  Dr.Ruknuddeen


ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పిహెచ్.డి పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

23 May, 2013

భక్తిరస శతక సంపుటము Bhakthi Rasa Shataka Samputamu

భక్తిరస శతక సంపుటము
 Bhakthi Rasa Shataka Samputamu

ఇరవై శతకాలు భక్తిరసప్రధానమైన వానిని కూర్చి ఒకదగ్గర చేర్చారు వావిళ్ళవారు.




మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

22 May, 2013

హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనములు Hari Katha

హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనములు 
 Hari Katha 
డా.డి.శారదD.Sharada
Adibhatla Narayana Dasu

1990 సంవత్సరంలో శారదగారు ఆంధ్రావిశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడానికి సమర్పించిన సిద్ధాంత గ్రంథ మిది. ఇది కేవలం సిద్ధాంతగ్రంథమే కాదు, హరికథా ప్రక్రీయా సర్వస్వం అంటారు నండూరి రామకృష్ణమాచార్యులవారు.



21 May, 2013

హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వ్యర్థి కావ్యం Harischandra Nalopaakhyanam

హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వ్యర్థి కావ్యం 
Harischandra Nalopaakhyanam
రామరాజ భూషణుడు

హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఒక ద్వ్యర్థి కావ్యం. ప్రతి పద్యంలో హరిశ్చంద్రుని కథ, నలుని కథ ఉంటుంది.ఈ విధంగా ద్వ్యర్థి కావ్యం వ్రాయడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే రాయడమేంటి? చదివి అర్థం చేసుకోవడమే కష్టం. అందుకే ....ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ప్రఖ్యాత వ్యాకరణ పండితులు వజ్ఝల చిన సీతారామ శాస్త్రిగారి వ్యాఖ్యతో ఈ పుస్తకం మీకోసం.

20 May, 2013

పంచ తంత్రమ్ Panchatantram

పంచ తంత్రమ్Panchatantram
విష్ణు శర్మ Vishnu Sharma

సంస్కృతంలో విష్ణు శర్మ రచించిన పంచతంత్రం  తెలుగు అనువాదంతో మనకు అందించారు సంస్కృతభాషాప్రచార సమితి వారు.

19 May, 2013

ఛందోదర్పణము Chando Darpanam

ఛందోదర్పణము Chando Darpanam
అనంతామాత్యుడు Anantha Amathya

అనంతుడు పదహేనో శతాబ్దపు కవి. ఈయన భోజ రాజీయం, ఛందోదర్పణం, రసార్ణవ తంత్రం అనే గ్రంథాలను వ్రాసాడు. భోజరాజీయం ప్రసిద్ధమైంది.ప్రస్తుతం ఛందో దర్పణం అందిస్తున్నాం.

18 May, 2013

డాక్టరమ్మ నవల Doctor Amma

డాక్టరమ్మ నవల Doctor Amma
యన్.భారతీ దేవి N.Bharathi Devi


భారతీ దేవిగారు వ్రాసిన నవల డాక్టరమ్మ. నవరత్న పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ రోజుల్లో నవలలు, కథలు చదవడం తగ్గింది కానీ, ఇది ప్రచురించబడిన 1980 ప్రాంతంలో ప్రజలు విపరీతంగా చదివే వారు. ఆ రోజుల్లో ఇంతగా టీవీలు కాని, ఇంటర్‌నెట్ కానీ లేకుండేవి. ఏది ఏమైనా కొత్త కొత్త టేక్నాలజి మనకు మేలుతో పాటు కొంత అనర్థాన్ని కూడా తెచ్చింది. అందులో పుస్తకపఠనం తగ్గడం. దాని వల్ల మనలో సృజనాత్మక లోపిస్తుంది అనేది మనం తెలుసుకుని, ప్రవర్తిస్తే మనం అదృష్టవంతులం.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు