ఆసూరి మరింగంటి వేంకటనరసింహా ssచార్యుల రచనల సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథం మాడభూశిణి రంగాచర్యుల రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయంనందు Ph.D పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం.
తెలుగు లో వెలువడిన స్త్రీల పత్రికలపై పరిశోధననే ఈ అస్పష్ట ప్రతిబింబాలు అనే గ్రంథం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంనందు M.Phil పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం. అందుకోండి ఈ కానుక.
కేతవరపు రామకోటి శాస్త్రి - Kethavarapu Ramakoti Shasthri
తెలుగు వారు అవధానాలకు ఆరంభకులు. తెలుగులో అవధానాలు, చాటువులు ఇవి ఆశుకవిత్వానికి సంబంధించినవి. వీటిపై ప్రామాణికమైన రచన చేసి కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు అందించారు. అందుకోండి ఈ కానుక.
డా.అంగలూరు శ్రీరంగాచారి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఈ ‘అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి’ సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.